5 లక్షల విలువగల గుట్కా పట్టివేత ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,హనుమకొండ జిల్లా:

5 లక్షల విలువగల గుట్కా పట్టివేత ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్

టైలర్ స్ట్రీట్లో బాలాజీ కిరాణా షాప్ నడుపుతున్న పవన్ ఉపాధ్యాయ

తన షాపు గోడౌన్ లో అక్రమంగా నిల్వ ఉంచిన 5 లక్షల విలువగల

నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనపరచుకొని అతనిపై కేసు నమోదు చేసినట్టు సిఐ తెలిపారు.

నిషేధిత పొగాకు ఉత్పత్తులను పట్టుకున్న ఎస్ఐ సతీష్ క్రైమ్ పార్టీ రావుఫ్, అశోక్ లను అభినందించారు