భారత్ న్యూస్ అనంతపురం.తిరుపతి జిల్లాలో జల్లికట్టు వేడుకల్లో అపశృతి
చంద్రగిరి మండలం కొత్తశానంబట్లలో జరిగిన జల్లికట్టు వేడుకల్లో ఎద్దులు యువకులపైకి దూసుకెళ్లడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు, మరికొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి.

గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.