భారత్ న్యూస్ రాజమండ్రి…ఆధార్ స్పెషల్ క్యాంప్ – ముఖ్యమైన సమాచారం
తేదీలు: 05-01-2026 నుంచి 09-01-2026 వరకు
ప్రాంతాలు: అన్ని ప్రభుత్వ/ప్రైవేట్ పాఠశాలలు & జూనియర్ కాలేజీలు
ఉద్దేశ్యం: విద్యార్థుల Mandatory Biometric Update (MBU) పూర్తి చేయడం
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 16.51 లక్షల మంది విద్యార్థులకు MBU అవసరం
ఇప్పటివరకు పూర్తయినవి: 5.94 లక్షలు
ఇంకా పెండింగ్: 10.57 లక్షలు
ముఖ్య గమనిక:
15–17 ఏళ్ల జూనియర్ కాలేజ్ విద్యార్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలి. MBU లేకపోతే NEET / JEE వంటి పరీక్షలకు అనుమతి లభించకపోవచ్చు.
సూచనలు:
ఈ క్యాంపుల సమయంలో నియమిత సిబ్బందిని ఇతర పనులకు నియమించరాదు
విద్యార్థులు తమ సమీప పాఠశాల / జూనియర్ కాలేజీలో జరిగే ఆధార్ స్పెషల్ క్యాంప్‌కు హాజరుకావాలి

పాఠశాలలు & కాలేజీలు విద్యార్థులను అవగాహన కల్పించి, అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలి