భారత్ న్యూస్ విజయవాడ.రైలులో సీటు దొరకలేదని సాహసం చేసిన ప్రయాణికుడు
గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్లో రెండు బోగీల మధ్య కూర్చొని విన్యాసం చేసిన వ్యక్తిని మంచిర్యాల వద్ద రైల్వే పోలీసులు కిందికి దించారు.

విచారణలో పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు