H1-B విసాల జారీ ప్రక్రియలో కీలక మార్పులు ..

భారత్ న్యూస్ ఢిల్లీ…..H1-B విసాల జారీ ప్రక్రియలో కీలక మార్పులు ..

కొత్త నిబంధనలు ప్రకటించిన అమెరికా.. 2026 ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి నూతన విధానం.. నూతన నిబంధనల ద్వారా అధిక వేతనంతో పాటు.. నైపుణ్యం ఉన్నవారు ఎక్కువగా వీసా పొందే అవకాశం..