తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో ఉన్న రెండు వైన్ షాపులపై అక్రమ కేసులు పెడుతున్న ఎక్సైజ్ పోలీసులు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.నల్గొండ జిల్లా :-

తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో ఉన్న రెండు వైన్ షాపులపై అక్రమ కేసులు పెడుతున్న ఎక్సైజ్ పోలీసులు

తిరుమలగిరి సాగర్‌లో వైన్స్ లపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపిస్తూ.. పురుగుల మందు డబ్బాతో ఎక్సైజ్ ఆఫీస్ ముందు బైఠాయించిన వైన్స్ యజమాని విద్యాసాగర్ రెడ్డి

పెద్దవూర మండల కేంద్రంలో వైన్ షాప్ నిబంధనలు అనుగుణంగా ఉన్నా కానీ, ఇప్పటివరకు షాప్ ఓపెన్ చెయ్యకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న ఎక్సైస్ సీఐ కల్పన…