గ్రేటర్ విశాఖలో పొల్యూషన్ వార్నింగ్ బెల్స్.

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ:

గ్రేటర్ విశాఖలో పొల్యూషన్ వార్నింగ్ బెల్స్

దారుణంగా పెరిగిపోతున్న ఎయిర్ క్వాలిటీ

పలు ప్రాంతాల్లో వెరీ పూర్ ఎయిర్ క్వాలిటీ నమోదు

విశాఖలో 8 లొకేషన్స్ లో మానిటరింగ్ స్టేషన్స్

అశీల్ మెట్ట వద్ద అత్యంత వరస్ట్ ఎయిర్ క్వాలిటీ 308గా నమోదు

ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఆటో నగర్, సూర్య బాగ్ ప్రాంతాల్లో 217 గా నమోదు

జ్ఞానపురంలో కూడా 240 ఎయిర్ క్వాలిటీ నమోదుతో తీవ్ర వాయు కాలుష్యం

మింది, ఎంవీపీ, సీతమ్మధార ఓ మోస్తారు 132 ఎయిర్ క్వాలిటీ