ఫిలిం ఛాంబర్‌లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఫిలిం ఛాంబర్‌లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
నాలుగు సెక్టార్లలోనూ ఆధిక్యంతో దూసుకుపోతున్న ప్రోగ్రెసివ్ ప్యానెల్ సభ్యులు

ప్రోగ్రెసివ్ ప్యానెల్‌కు నిర్మాత‌లు సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజుల మద్దతు

ప్రొడ్యూసర్స్ సెక్టార్ 805

స్టూడియో సెక్టార్ 66

డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్ 374

ఎగ్జిబిటర్స్ సెక్టార్ 172

3,287 ఓట్లకు గానూ 1,417 ఓట్లు పోలయ్యాయి

43 శాతం పోలింగ్ నమోదు