అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు

భారత్ న్యూస్ విజయవాడ…అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు. అనంతరం దేవాలయం నిర్మాణాన్ని ముఖ్యమంత్రికి వివరించిన ఆలయ నిర్వాహకులు.