నానక్ రామ్ గూడా లో గంజాయి పట్టివేత..
నానక్ ప్రేమ కూడా లో శంషాబాద్ డిటిఎఫ్ సిఐ పవన్ కుమార్, ఎస్సై శ్రీకాంత్ రెడ్డి సిబ్బంది కలిసి దాడి నిర్వహించారు.
ఈ దాడిలో1.3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో అస్సాం కు చెందినటువంటి దిలీప్ కోచే అనే వ్యక్తిని అరెస్ట్ చేసి గంజాయితోపాటు నిందితున్ని శేర్లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు సిఐ పవన్ కుమార్ తెలిపారు.