సినిమాలకు గుడ్ బై చెప్పిన విజయ్.

భారత్ న్యూస్ విజయవాడ…సినిమాలకు గుడ్ బై చెప్పిన విజయ్

జన నాయగన్ తన చివరి సినిమా అని ప్రకటన

ఇంతకాలం సపోర్ట్ చేసిన వారి కోసం మరో 30 ఏళ్లు నిలబడతానని విజయ్ వెల్లడి

అభిమానులకు సేవ చేసేందుకే సినిమాలకు స్వస్తి చెబుతున్నట్లు ప్రకటన.