ఆహార కల్తీ అనేది సమాజానికి పెనుముప్పుగా మారింది.

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఆహార కల్తీ అనేది సమాజానికి పెనుముప్పుగా మారింది.

నగరంలో ఆహార కల్తీకి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు కార్యాచరణ రూపొందించాం.

త్వరలోనే ఆహార కల్తీ నివారణ టీమ్ లను  ఏర్పాటు చేస్తున్నాం.