MNREGA ఒక పథకం కాదు.. ఒక సంస్కరణ..

భారత్ న్యూస్ ఢిల్లీ…..MNREGA ఒక పథకం కాదు.. ఒక సంస్కరణ..

ఈ పథకం వల్ల మినిమమ్ కూలీ వచ్చేది

ఈ డైరెక్ట్ రైట్ బేస్డ్ పథకాన్ని మోడీ సర్కార్ తీసేసింది

సమాఖ్య వ్యవస్థను మోడీ ప్రభుత్వం నీరుగారుస్తోంది

కేంద్రం నిర్ణయం వల్ల పేదలకు అనేక సమస్యలు వస్తాయి

సంబంధిత మంత్రిని అడగకుండానే ప్రధాని కార్యాలయం ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది

కేంద్ర ప్రభుత్వంలో వన్ మ్యాన్ షో నడుస్తోంది

అదానీ, అంబానీలకు దోచిపెట్టడానికే ఇదంతా చేస్తున్నారు

రాహుల్ గాంధీ