మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వ శుభవార్త – మత్స్యకారులకు 40% సబ్సిడీతో ఆటోలు

భారత్ న్యూస్ రాజమండ్రి…మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వ శుభవార్త – మత్స్యకారులకు 40% సబ్సిడీతో ఆటోలు

🚤 త్వరలో ఇంజిన్‌తో కూడిన బోట్లు కూడా అందజేత

🎣 వేటకు వెళ్లే మత్స్యకారులకు రూ.20,000 ఆర్థిక సహాయం

📍50 ఏళ్లు నిండిన మత్స్యకారులకు పింఛన్

📍అర్హులైన మత్స్యకారులు గ్రామ / వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి

🔗ఈ సమాచారాన్ని ఇతర మత్స్యకారులకు తప్పకుండా షేర్ చేయండి