భారత్ న్యూస్ గుంటూరు….ఏపీ పింఛన్ల పంపిణీపై తాజా అప్డేట్
ప్రియమైన వారందరికీ,
న్యూ ఇయర్ సందర్భంగా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
01.01.2026 కు బదులుగా
31.12.2025 న పింఛన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది.
అన్ని గ్రామ / వార్డు సచివాలయాలు
30.12.2025 నాటికి
సంబంధిత బ్యాంకులకు నగదు ఏర్పాట్లు చేయాలని ముందుగానే సమాచారం ఇవ్వాలి.

మిగిలిపోయిన పింఛన్లు
02.01.2026 న పంపిణీ చేయబడతాయి.