భారత్ న్యూస్ ఢిల్లీ…..రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు ప్రదానం
క్రీడల విభాగంలో 14 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన పారా అథ్లెటిక్ ఉప్పర శివానికి బాల పురస్కారాలు

వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన 20 మంది చిన్నారులకు అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి..