భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద పుష్ప స్టైల్‌లో గోవుల స్మగ్లింగ్ బయటపడింది. లారీలో పైభాగంలో తాడిమట్టలతో అరలు ఏర్పాటు చేసి, వాటి కింద 70కి పైగా ఆవులను అక్రమంగా తరలిస్తున్నారు. హర్యానా–తెలంగాణ డ్యుయల్ నంబర్ ప్లేట్లతో పోలీసులను తప్పించుకునే ప్రయత్నం.
గోరక్షక కార్యకర్తలు లారీని పోలీస్ స్టేషన్‌కు తరలించి చర్యలు కోరారు.
