అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం,

భారత్ న్యూస్ విశాఖపట్నం..అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

ఏపీ హైకోర్ట్ నిర్మాణానికి పునాది పనులు ప్రారంభించిన మంత్రి నారాయణ.

B+G+7 అంతస్తుల్లో ఐకానిక్ భవనంగా హైకోర్టు నిర్మాణం.

21లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో 52 కోర్ట్‌ హాల్స్‌.

2, 4, 6వ అంతస్తుల్లో కోర్టు హాళ్లు ఉంటాయి.

8వ అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం.

2027 చివరికి ఏపీ హైకోర్టు నిర్మాణం పూర్తి చేస్తాం – మంత్రి నారాయణ.