.భారత్ న్యూస్ హైదరాబాద్…..….బంజారాహిల్స్‌లోని TG స్టడీ సర్కిల్ వద్ద డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను అర్ధరాత్రి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31 రాత్రి వరకు నగరవ్యాప్తంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ కొనసాగుతుంది.
