భారత్ న్యూస్ ఢిల్లీ…..గుమ్మా అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్
ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు హతం
ఒక రివాల్వర్, ఒక 303 రైఫిల్, వాకీటాకీ స్వాధీనం
మృతులు రాయగడ ఏరియాకి చెందిన ACM బారి @రాకేష్ సప్లై దళానికి చెందిన అమృత్‌గా గుర్తింపు

మృతులు ఇద్దరిపై రూ.23.65 లక్షల రివార్డు