డ్రంక్ & డ్రైవ్‌లో పట్టుబడితే.. 6 నెలల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా

..భారత్ న్యూస్ హైదరాబాద్…: డ్రంక్ & డ్రైవ్‌లో పట్టుబడితే.. 6 నెలల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా

న్యూ ఇయర్ జోష్‌లో అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపితే.. ఉపేక్షించేదే లేదన్న హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్

డిసెంబర్ 31న రాత్రి నగరవ్యాప్తంగా 100 ప్రాంతాల్లో తనిఖీలు.. ఇందుకోసం 7 ప్లాటూన్ల అదనపు బలగాలు రంగంలోకి!

డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే.. వాహన సీజ్‌తో సహా రూ.10 వేలు జరిమానా, 6 నెలల జైలు శిక్ష తప్పదని సీపీ వార్నింగ్

రోడ్లుపై రేసింగ్‌లు, వీలింగ్‌లు, ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడినా.. కఠిన చర్యలు తీసుకుంటామంటూ సీపీ తీవ్ర హెచ్చరికలు జారీ