తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామక ఉత్తర్వుల రద్దుకు హైకోర్టు నిరాకరణ

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామక ఉత్తర్వుల రద్దుకు హైకోర్టు నిరాకరణ

రెండు వారాల్లోగా UPSC కి డీజీపీల ప్యానెల్ లిస్ట్ పంపాలని కోర్టు ఆదేశం

సుప్రీం కోర్టు నిబంధనల మేరకు ప్యానెల్ లిస్ట్ ఉండాలన్న కోర్టు

ప్యానెల్ లిస్ట్ పంపాక కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం..