పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి8 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

భారత్ న్యూస్ గుంటూరు….పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి
8 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్
తెల్లవారుజామున
నాగాయలంక మండలం కమ్మనమోలు పరిధిలో పేకాట నిర్వహిస్తున్నారన్న సమాచారం తో నాగాయలంక ఎస్సై రాజేష్ హుటాహుటిన తన సిబ్బందితో మెరుపు దాడి చేసి పేకాట ఆడుతున్న 8 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకొని,6800 రూపాయల నగదును సీజ్ చేశారు.