గర్భిణులకు శుభవార్త – ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

భారత్ న్యూస్ గుంటూరు….గర్భిణులకు శుభవార్త – ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతి :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గర్భిణుల సౌకర్యం కోసం మరో ముఖ్యమైన అడుగు వేసింది.
రాష్ట్రంలోని 7 ప్రభుత్వ ఆస్పత్రుల్లో టిఫా స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేయనుంది.

🔹 ఒక్కో యంత్రానికి సుమారు రూ.30 లక్షల ఖర్చు

🔹 జనవరి నుంచి ఆయా ఆస్పత్రుల్లో అందుబాటులోకి టిఫా స్కానింగ్ సౌకర్యం

🔹 ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు