భారత్ న్యూస్ గుంటూరు….పాస్టర్లకు సీఎం చంద్రబాబు క్రిస్టమస్ కానుక
పాస్టర్ల వేతనాలకు రూ. 50.04 కోట్లు విడుదల
చంద్రబాబు హామీ ఇచ్చిన 24 గంటల్లోనే జీవో జారీ
నిన్న జరిగిన సెమీ క్రిస్టమస్ వేడుకల్లో హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు
8427 మంది పాస్టర్లకు లబ్ది

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్