23 ఎకరాల భూమిని కేవలం రూ.1కే 60 సంవత్సరాలకు లీజు

భారత్ న్యూస్ విజయవాడ…23 ఎకరాల భూమిని కేవలం రూ.1కే 60 సంవత్సరాలకు లీజు

శాఖమూరు గ్రామంలో 23.127 ఎకరాల భూమిని మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు నిర్మించే ఆసుపత్రికి 60 సంవత్సరాలకు రూ.1కి లీజుకు ఇస్తున్నాం – మంత్రి నారాయణ