కాంగ్రెస్కు మద్దతు తెలిపితే బెదిరిస్తారు: రాహుల్ గాంధీ.

భారత్ న్యూస్ ఢిల్లీ….కాంగ్రెస్కు మద్దతు తెలిపితే బెదిరిస్తారు: రాహుల్ గాంధీ

దేశంలోని సంస్థాగత వ్యవస్థలు BJP గుప్పిట్లో ఉన్నాయని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన దాడి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.

జర్మనీలో ఉన్న ఆయన ఓ సభలో మాట్లాడారు. ‘ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ED, CBIలు BJPకి ఆయుధాలుగా మారాయి. ఆ పార్టీ నేతలపై ED, CBI కేసులు లేవు.

అదే ఓ వ్యాపారవేత్త కాంగ్రెస్కు మద్దతు తెలపాలనుకుంటే అతడిని బెదిరిస్తారు. BJP, ప్రతిపక్షం వద్ద ఉన్న డబ్బు చూడండి’ అని అన్నారు.