విజయవాడలో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం.

భారత్ న్యూస్ విజయవాడ…బ్రేకింగ్ న్యూస్

విజయవాడలో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం

10 గ్రాముల MDMA డ్రగ్స్ తో పాటు ఇద్దరి నిందితుల అరెస్టు

పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ప్రధాన నిందితుడి పరార్

సెంటిని హాస్పిటల్ సమీపంలో KK గ్రాండ్ హోటల్ వద్ద దాడులు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

విజయవాడ మధురానగర్ కు చెందిన పారేటి వెంకట జగదీష్ కుమార్, సింగ్ నగర్‌ బాలిబోయిన అఖిలేశ్‌ను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు

నెల్లూరు చెందిన మరో ప్రధాన నిందితుడు దొడ్డు రాజేష్ పరారీ

బెంగళూరు నుంచి MDMA డ్రగ్స్ తెచ్చినట్లు గుర్తించిన పోలీసులు

మాచవరం పోలీసు స్టేషన్ పరిధిలో ఘటన