..భారత్ న్యూస్ అమరావతి..అమరావతిలో ‘ఆవకాయ్’ ఉత్సవాలు

Ammiraju Udaya Shankar.sharma News Editor…జనవరి 8 నుంచి 10 వరకు కృష్ణానదీ తీరం పున్నమి ఘాట్, భవానీ ద్వీపంలో ఉత్సవాలు
సినిమా, సాహిత్యం, కవిత్వం, సంగీతం, నృత్య విభాగాల్లో కార్యక్రమాలు
సీఎం చంద్రబాబు ఆదేశాలతో అమరావతిలో ఆవకాయ్ ఉత్సవాలు

ఆవకాయ్ ఉత్సవాలు పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి కందుల