భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.పెద్దపల్లి చెక్ డ్యాంల ఘటనపై మంత్రి ఉత్తమ్ తీవ్ర ఆగ్రహం
పెద్దపల్లి జిల్లా గుంపుల, అడవి సోమనపల్లి గ్రామాల్లో చెక్ డ్యాంల ధ్వంసం ఘటనపై మంత్రి ఉత్తమ్ ఆరా
విజిలెన్స్ విచారణకు ఆదేశాలు
నాసిరక నిర్మాణం లేదా నాణ్యత లోపం అని తేలితే కఠిన చర్యలు తప్పవన్న మంత్రి
కావాలనే ధ్వంసం చేసినట్లు తేలినా కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ స్పష్టం
విచారణను వేగవంతం చేసి బాధ్యులను గుర్తించాలని విజిలెన్స్ డిపార్ట్మెంట్కు ఆదేశాలు
రైతులకు మేలు చేసే చెక్ డ్యాంలను ధ్వంసం చేయాలనుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరిక

రాష్ట్రవ్యాప్తంగా చెక్ డ్యాంల భద్రతపై నిఘా పెట్టాలని ఆదేశం..