రిమ్స్ ఆస్పత్రిలో ఉద్యోగాల పేరిట మోసం..

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,రిమ్స్ ఆస్పత్రిలో ఉద్యోగాల పేరిట మోసం..
దుర్గం ఎస్సీ లేబర్ కాంటాక్ట్ కో-ఆపరేటివ్ సొసైటీ పేరుతో వసూళ్లకు పాల్పడ్డ నిర్వహకులు..
ప్రధాన నిందితుడు దుర్గం శేఖర్ , కావాటి మోహన్ ల అరెస్ట్.. పరారీలో మహేందర్ అనే వ్యక్తి..
ఆరుగురి నుండి 40 వేల చొప్పున వసూలు చేసినట్టు గుర్తించిన పోలీసులు..