భారత్ న్యూస్ గుంటూరు….13 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తుల అత్యాచారం
మంగళగిరి స్థానిక రైల్వే స్టేషన్‌కు వచ్చిన 13ఏళ్ల బాలికపై అత్యాచారం
ఈనెల 18న రైల్వే స్టేషన్‌లో ఎంక్వైరీ కోసం వచ్చిన బాలికను ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యం

నలుగురు నిందితులు అరెస్టు.. వివరాలు తెలిపిన DSP మురళీకృష్ణ