ఏపీ మహిళల అకౌంట్లో నుంచి రూ.15 వేలు కట్.. క్లారిటీ,

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ మహిళల అకౌంట్లో నుంచి రూ.15 వేలు కట్.. క్లారిటీ

డ్వాక్రా మహిళల బ్యాంకు అకౌంట్లో నుంచి రూ.15 వేలు కట్ అవుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. డ్వాక్రా మహిళల బ్యాంక్ ఖాతాల నుంచి రూ.15 వేలు కట్ అవుతున్నాయని అనేది తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపింది. దురుద్దేశంతో ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.