భారత్ న్యూస్ అనంతపురం.కర్నూలు జిల్లాలో యథేచ్ఛగా గంజాయి సాగు
చిప్పగిరి మండలం దేగులపాడు లో భారీగా గంజాయి సాగు
గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
గ్రామానికి చెందిన శివయ్య అనే రైతు మిరప పంటలో అంతర పంటగా గంజాయి
సమాచారం అందుకున్న పోలీసులు, గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

గంజాయి సాగు చేసే వ్యక్తికి టీడీపీ నాయకుల మద్దతు అంటూ ఆరోపణలు