భారత్ న్యూస్ ఢిల్లీ….దేశాభివృద్ధిలో పౌర సేవకుల పాత్ర కీలకం. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ప్రజా విధానాలను అమలు చేసే శాశ్వత కార్యనిర్వాహక వ్యవస్థలో… అధికారుల సమగ్రత, సున్నితత్వం, సామర్థ్యం అత్యంత ముఖ్యం. అప్పుడే నిజమైన ప్రజా సంక్షేమం సాధ్యం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
