భారత్ న్యూస్ ఢిల్లీ…..బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తత
విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హైది మృతి నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ఆందోళనలు చెలరేగాయి.
భారత్, అవామీ లీగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషన్ అడ్వైజరీ జారీ చేసింది.