భారత్ న్యూస్ అనంతపురం.పాత – కొత్త పేర్లు
“భారత కేంద్ర ప్రభుత్వం ఇటీవల కేంద్ర కార్యాలయాలు అలాగే కొన్ని నగరాల పేర్లు మార్చింది.”
ఔరంగాబాద్ – ఛత్రపతి శంభాజి నగర్
ప్రధానమంత్రి కార్యాలయం – సేవా తీర్థ్
రాజ్ భవన్ – లోక్ భవన్
రాష్ట్రపతి భవన్ – రాష్ట్రపతి నివాస్
పార్లమెంట్ భవనం – శాసన నూతన సంసద్ భవన్
రాజ్ నివాస్ – లోక్ నివాస్
రేస్ కోర్స్ రోడ్ – లోక్ కళ్యాణ్ మార్గ్
కేంద్రమంత్రుల కార్యాలయం – కర్తవ్య భవన్
రాజ్ పథ్ – కర్తవ్య పథ్
పోర్ట్ బ్లెయిర్ – శ్రీ విజయ పురం

అలహాబాద్ – ప్రయాగ్ రాజ్