గవర్నర్ తో వైఎస్ జగన్ భేటీ,

భారత్ న్యూస్ విశాఖపట్నం..గవర్నర్ తో వైఎస్ జగన్ భేటీ

లోక్‌ భవన్‌ లో గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌, శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ

మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమం