మెడికల్ కాలేజీలపై వైఎస్ జగన్ మాస్ వార్నింగ్,

భారత్ న్యూస్ నెల్లూరు..మెడికల్ కాలేజీలపై వైఎస్ జగన్ మాస్ వార్నింగ్

గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్నాం

ఆ మెడిక‌ల్‌ కాలేజీలు తీసుకున్న ప్రైవేట్ వ్య‌క్తులు అధికారంలోకి వచ్చిన వెంటనే జైళ్లలో ఉంటారు

మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితం అవుతుంది

మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌