కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం ..

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం ..

మూడు రోజుల్లో మూడు సార్లు పశువుల మందపై దాడి ..

తాజాగా దోమకొండ మండలం అంబర్ పేట గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలోని కట్టేసి ఉన్న దూడపై పెద్దపులి దాడి ..

భయాందోళనలో గ్రామస్తులు, సమీప గ్రామస్తుల ప్రజలు ..

పెద్దపులి కోసం బోన్ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేసిన గ్రామస్తులు..

ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేసి పెద్దపులి జాడకోసం ఫారెస్ట్ అధికారుల గాలింపు ..

ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అటవీశాఖ అధికారులు..