భారత్ న్యూస్ గుంటూరు….తల్లిదండ్రులకు ముఖ్య సమాచారం!
మీ పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ అయిందా?
చేయకపోతే స్కాలర్షిప్, రేషన్, ప్రభుత్వ పథకాల లాభాలు ఆగిపోవచ్చు!
శుభవార్త:
5–17 ఏళ్ల పిల్లలకు ఉచిత ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్
డిసెంబర్ 16–20 & 22–24
ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ & ప్రైవేట్ పాఠశాలల్లో
