భారత్ న్యూస్ అనంతపురం,రాష్ట్రంలో ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్లు

Ammiraju Udaya Shankar.sharma News Editor…26 జిల్లాల ఆధారంగా గెజిట్ నోటిఫికేషన్
మెంట్ ఆర్డర్ 1975 ప్రకారం ఉన్న జోనల్ నిబంధనలను కేంద్రం సవరించింది. ప్రత్యక్ష నియామకాల్లో స్థానికత కేడర్, జోనల్, మల్టీ జోనల్లపై స్పష్టతనిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. 26 జిల్లాల ప్రకారం ఆరు జోన్లుగా ప్రకటించింది. వాటిని రెండు మల్టీ జోన్లుగా విభజించింది. ఏడేళ్లు ఒకేచోట చదివిన ప్రాంతాన్ని స్థానికంగా పరిగణనలోకి తీసుకో నున్నట్లు పేర్కొంది.
మల్టీ జోన్–1
జోన్-1: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి
5-2: అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ
జోన్-3: పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా
మల్టీ జోన్–2
జోన్-4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం
జోన్-5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప
జోన్-6:

నంద్యాల, కర్నూలు, శ్రీ సత్యసాయి