పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖల్లో వ్యవస్థాగత సంస్కరణలకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ శ్రీకారం,

భారత్ న్యూస్ విజయవాడ…పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖల్లో వ్యవస్థాగత సంస్కరణలకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ శ్రీకారం

Ammiraju Udaya Shankar.sharma News Editor…పరిపాలనలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మార్పులు తీసుకురావాలని నిర్ణయం.

క్యాంపు కార్యాలయంలో అధికారులతో పవన్‌ సమీక్ష.

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్‌, శాఖల ఉద్యోగుల ప్యాట్రన్‌ హోదాలపై విస్తృత చర్చ.

ఉద్యోగులకు ప్రోత్సాహక, భరోసా ఇచ్చే వాతావరణం తీసుకురావాలి.

గ్రామాలకు మెరుగైన రోడ్లు, స్వచ్ఛ జలాలందించడం కూటమి ప్రభుత్వం లక్ష్యం.

జల్‌ జీవన్‌ మిషన్‌పై నిరంతర సాంకేతిక పర్యవేక్షణ అవసరం-పవన్‌ కల్యాణ్‌.