మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్పు.. పని దినాల సంఖ్య పెంపు.

భారత్ న్యూస్ విజయవాడ…మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్పు.. పని దినాల సంఖ్య పెంపు.

పేదలకు వంద రోజుల కరువు పని కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకానికి ‘ పూజ్య బాపు రోజ్‌గార్ యోజన’ (Pujya Bapu Rojgar Yojana)గా పేరు మార్చింది .

పనిదినాలను 100 రోజుల నుంచి 120 రోజులకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఈ పథకం కింద ఒకరోజు ఇచ్చే కనీస వేతనాన్ని రూ.240కి పెంచింది.