పార్వతీపురం ఎమ్మెల్యే పై కేసు పెట్టిన పార్వతీపురం తహసీల్దార్ వై. జయలక్ష్మి

భారత్ న్యూస్ అనంతపురం .. ….పార్వతీపురం ఎమ్మెల్యే పై కేసు పెట్టిన పార్వతీపురం తహసీల్దార్ వై. జయలక్ష్మి

పార్వతీపురం :

పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పై మహిళా తహసిల్దార్ పోలీసులకు ఫిర్యాదు

వాట్సాప్ కాల్ చేసి బూతులు తిట్టాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మార్వో జయలక్ష్మి.