భారత్ న్యూస్ ఢిల్లీ…..భారత జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది పాకిస్తానీ మత్స్యకారులను గుజరాత్‌లోని జాఖౌ వద్ద India CoastGuard పట్టుకుంది.

‘అల్ వాలీ’ అనే పడవతో సహా ఈ మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ పడవతో పాటు జాఖౌ పోర్టుకు తీసుకువచ్చారు.