మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు,

భారత్ న్యూస్ నెల్లూరు.మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు

కేవలం 100 మందికి మాత్రమే అవకాశం

ఈ నెల 13వ తేదీన ది గోట్ టూర్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్న మెస్సీతో, ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులు

ఈ నేపధ్యంలో మెస్సీతో ఫోటో కావాలంటే రూ.9.95 లక్షలు(+ GST) చెల్లించాలని, కేవలం 100 మందికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని తెలిపిన ది గోట్ టూర్ నిర్వాహక కమిటీ సలహాదారు పార్వతీ రెడ్డి….