భారత్ న్యూస్ అనంతపురం.కోడూరు మండలంలో మూడు రోడ్లు మంజూరు చేసినందుకు సాయంత్రం పాలాభిషేకం
కోడూరు లో మూడు రోడ్డు లు
దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల కేటాయింపు
కోడూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు మరె గంగయ్య
కోడూరు మండలంలో నూతనంగా మూడు రోడ్లకు నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ గారు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు అవనిగడ్డ శాసనసభ్యులు ఎథిక్స్ కమిటీ చైర్మన్ మండలి బుద్ధ ప్రసాద్ గారి చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమం ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు కోడూరు ప్రధాన సెంటర్లో జరుగుతుందని, కాబట్టి కోడూరు మండలంలోని కూటమి నాయకులు, జనసేన పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళ లు పాల్గొవాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లు
మరే గంగయ్య
కోడూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు.
