తిరుమలలో డ్రోన్ కెమెరా కలకలం,

భారత్ న్యూస్ తిరుపతి,తిరుమలలో డ్రోన్ కెమెరా కలకలం

శిలాతిరణం వద్ద డ్రోన్ కెమెరాతో హల్చల్ చేసిన భక్తుడు

డ్రోన్ కెమెరా ఎగురవేసిన భక్తుడిని గుర్తించి సెక్టార్ 4 కార్యాలయానికి తరలించి, విచారిస్తున్న విజిలెన్స్ అధికారులు…