భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,ట్రైన్లలో గంజా రవాణా చేస్తున్న ముగ్గురిని EAGLE Force–RNCC Railways, తెలంగాణ అరెస్టు చేసింది. రెండు కేసుల్లో మొత్తం 8.1 కిలోల గంజా స్వాధీనం. కొణార్క్ ఎక్స్ప్రెస్లో ఇద్దరు ఒడిశా వ్యక్తుల వద్ద 7 కిలోలు, LTT ఎక్స్ప్రెస్లో మరో వ్యక్తి వద్ద 1.1 కిలోలు పట్టివేత. డ్రగ్ సమాచారాన్ని 1908 లేదా WhatsApp 87126 71111కు తెలియజేయండి.
